15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

Writer: Chandrika 01:03 PM, 15 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో వారం ‘పవర్‌ ఆఫ్‌ పీపుల్‌’ థీమ్‌తో కొనసాగుతోంది. ఈసారి హౌస్‌లో తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రేక్షకుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ప్రేక్షకుల ఎంపిక ఆధారంగా త్రిగుణ్‌, దేబ్జానీ, అమన్‌, షాలినీ, ముఖేష్‌, రోహిత్‌, ఝాన్సీ, రాం ప్రసాద్‌ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. వీరిలో ఎవరు కెప్టెన్సీ పోటీలో కొనసాగాలి, ఎవరు తప్పుకోవాలనే విషయాన్ని మిగతా హౌస్‌మేట్స్‌ నిర్ణయించేలా టాస్క్‌ నిర్వహించారు. ప్రతి కెప్టెన్సీ కంటెండర్‌కు బెలూన్లు కేటాయించగా.. టాస్క్‌ సాగుతున్న కొద్దీ పలువురు తమ ప్రత్యర్థులను టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా త్రిగుణ్‌పై దేబ్జానీ, ముఖేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. అతడికి తరచూ కోపం వస్తుందని, ఆధిపత్య ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు.

మరోవైపు రోహిత్‌ చేసిన వ్యాఖ్యలపై రాం ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమన్‌ షాలినీ యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. దేబ్జానీ భాష విషయంలోనూ హౌస్‌లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, బజర్‌ మోగిన తర్వాత కూడా ముఖేష్‌ రాస్తున్నాడని షాలినీ ఆరోపించడంతో టాస్క్‌లో మరో వివాదం మొదలైంది. ముఖేష్‌ విషయంలో త్రిగుణ్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. తాను న్యాయంగా ఆడటం లేదంటూ ముఖేష్‌ త్రిగుణ్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాడు. అనంతరం షాలినీ, వర్షిణి మధ్య ఫేవరిటిజం అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది? కెప్టెన్సీ రేసులో చివరకు ఎవరు నిలుస్తారనేది ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగుబిగ్‌బాస్‌ డే 9త్రిగుణ్‌షాలినీవర్షిణిముఖేష్‌దేబ్జానీకెప్టెన్సీ టాస్క్‌పవర్‌ ఆఫ్‌ పీపుల్‌
AdvertisementAdvertisement

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!