10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

Writer: Harika S 11:04 AM, 10 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10 నాలుగో రోజు కంటెస్టెంట్లకు హౌస్‌మేట్ హోదా దక్కించుకునే అవకాశం వచ్చింది. మొదటి టాస్క్‌లో రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ.. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్ పాల్గొన్నారు. ఇచ్చిన ఆల్ఫాబెట్లను పేర్చి తమ టీమ్‌లోని ఎవరిని డేంజర్ జోన్‌లోకి పంపాలనుకుంటున్నారో వారి పేరును రూపొందించాల్సి ఉంటుంది. రెడ్ టీమ్ చైత్రా రాయ్ పేరును, బ్లూ టీమ్ కృష్ణుడు పేరును ఎంచుకుంది.

బ్లూ టీమ్ ముందుగా టాస్క్ పూర్తి చేసినప్పటికీ పేరును తప్పుగా స్పెల్ చేయడంతో రెడ్ టీమ్ విజయం సాధించింది. దీంతో రోహిత్, వంశీ హౌస్‌మేట్స్‌గా మారినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఆ వెంటనే షాలినీ ‘మ్యూజిక్ ప్లీజ్’ అంటూ సెలబ్రేషన్ కోసం పాట అడగడంతో చైత్రా రాయ్ అసహనం వ్యక్తం చేసింది. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకే పాట అడిగామని షాలినీ చెప్పినా, చైత్రా ఆమెను సింపతీ గేమ్ ఆడొద్దంటూ హెచ్చరించింది. దీంతో షాలినీ వెక్కి వెక్కి ఏడ్చింది. చైత్రా కూడా భావోద్వేగానికి గురైంది. మరోవైపు రోహిత్ విజయం త్రిగుణ్‌తో అతని మధ్య ఉన్న విభేదాలను మరింత పెంచుతుందా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

బిగ్‌బాస్ తెలుగు 10: ఓ టైటిల్ విన్నర్‌తో త్రిగుణ్‌కు బంధుత్వం.. ఈసారి కప్పు కొడతాడా?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10చైత్రా రాయ్షాలినీరోహిత్ నాయుడుత్రిగుణ్వంశీబిగ్‌బాస్ తెలుగు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌
బిజినెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!