17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

Writer: Chandrika 12:04 PM, 17 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్ల ఆటతీరు, వ్యూహాలు సోషల్ మీడియాలో నిరంతరం చర్చకు దారితీస్తున్నాయి. అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి కామనర్‌గా అడుగుపెట్టిన ఝాన్సీ ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. హౌస్‌లోకి రాకముందు టాస్కుల్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆమె.. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో తన ఆటను కొనసాగించలేకపోతోందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా నామినేషన్ల సమయంలో ఝాన్సీ తీసుకున్న నిర్ణయాలు, సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నామినేషన్ ప్రక్రియలో రైతు గెటప్‌లో కనిపించడంతో కొందరు నెటిజన్లు ఆమెను గతంలో బిగ్ బాస్‌లో పాల్గొన్న పల్లవి ప్రశాంత్‌తో పోల్చారు. సింపతీ ఆధారంగా కాకుండా తన వ్యక్తిగత ఆటతీరును చూపించాలని మరికొందరు సూచిస్తున్నారు. హౌస్‌లో ప్రవర్తన, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆమెకు నిర్వాహకుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఝాన్సీ గేమ్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు ఆమె వ్యూహాలను ప్రశ్నిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10ఝాన్సీఝాన్సీ బిగ్ బాస్బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్బిగ్ బాస్ తెలుగు వార్తలుఅగ్నిపరీక్ష సీజన్ 2బిగ్ బాస్ నామినేషన్స్ఝాన్సీ ఆటతీరుపల్లవి ప్రశాంత్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!