6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

Writer: Chandrika 02:40 PM, 6 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అపూర్వ, త్రిగుణ్, రోహిత్, ముఖేష్, వర్షిణి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా.. ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం హైలైట్‌గా నిలిచింది. అపూర్వ కెప్టెన్సీపై వర్షిణి తీవ్ర విమర్శలు చేస్తూ ఆమెను ‘వరస్ట్ కెప్టెన్’గా అభివర్ణించింది. త్రిగుణ్, అపూర్వ మధ్య వాగ్వాదం వ్యక్తిగత వ్యాఖ్యల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిజికల్ గేమ్‌ను కారణంగా చూపుతూ రామ్ ప్రసాద్ అమన్‌ను నామినేట్ చేయగా, రోహిత్, వంశీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. తాజా సమాచారం ప్రకారం త్రిగుణ్, అమన్, షాలినీ, చరణ్, అపూర్వ, రోహిత్, రామ్ ప్రసాద్ ఈ వారం నామినేట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఏడుగురిలో అమన్, షాలినీ, చరణ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. గత వారం ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లిన షాలినీ ఈసారి కూడా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్‌తో ఆమె కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న లవ్ ట్రాక్, తరచూ జరిగే వాగ్వాదాలు ప్రేక్షకుల్లో ప్రతికూలతను పెంచుతున్నాయనే టాక్ ఉంది. ఇక చరణ్ ఆటలో పెద్దగా ప్రభావం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అమన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో తన ఆటను చూపించలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్రిగుణ్, రోహిత్, రామ్ ప్రసాద్‌కు బయట మంచి ఫాలోయింగ్ ఉండటంతో వారు సేఫ్ జోన్‌లో ఉన్నారని అంచనా. దీంతో ఈ వారం అమన్, షాలినీ, చరణ్‌లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగు సీజన్ 10ఐదో వారం నామినేషన్స్త్రిగుణ్అపూర్వఅమన్షాలినీచరణ్రోహిత్రామ్ ప్రసాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!