11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

Writer: Chandrika 11:24 AM, 11 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 తాజా ఎపిసోడ్‌లో త్రిగుణ్‌, రోహిత్‌ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కిచెన్‌లో గిన్నెలు కడిగే బాధ్యత విషయంలో మొదలైన వివాదం క్రమంగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. రోహిత్‌ గిన్నెలు సరిగ్గా శుభ్రం చేయడం లేదంటూ త్రిగుణ్‌ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రోహిత్‌ తన పని తాను చేసుకుంటానని చెప్పినా.. వాగ్వాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో త్రిగుణ్‌ రోహిత్‌ శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ, అతడి బాడీని ‘స్టెరాయిడ్స్‌ బాడీ’గా పేర్కొన్నాడు. దీంతో ఈ అంశం హౌస్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశమైంది.

త్రిగుణ్‌ వ్యాఖ్యలపై రోహిత్‌ తన సహచరులతో మాట్లాడాడు. తన శరీరం గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. త్రిగుణ్‌ ఎంతగా రెచ్చగొట్టినా తాను సాధ్యమైనంత వరకు సంయమనంతోనే స్పందించినట్లు ఎపిసోడ్‌లో కనిపించింది. గతంలోనూ బాడీపై వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో వివాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈసారి వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున్‌ ఈ అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. త్రిగుణ్‌ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున్‌ క్లాస్‌ తీసుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

ట్యాగ్లు
బిగ్‌బాస్‌తెలుగు10బిగ్‌బాస్‌10త్రిగుణ్‌రోహిత్‌త్రిగుణ్‌వర్సెస్‌రోహిత్‌బిగ్‌బాస్‌తెలుగుబిగ్‌బాస్‌వివాదంబిగ్‌బాస్‌వీకెండ్‌నాగార్జున్‌స్టార్‌మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత
సినిమాలు

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌  ఆగ్రహం...
జనరల్

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌ ఆగ్రహం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు
బిజినెస్

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!