25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

Writer: Chandrika 10:05 AM, 25 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 10 ఆసక్తికరమైన టాస్కులు, గొడవలు, వ్యూహాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో హౌస్‌లోని కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై కూడా నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బిగ్ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్‌ త్రిగుణ్‌ చిన్ననాటి రేర్‌ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో చిన్నారి త్రిగుణ్‌ తన తల్లితో కలిసి తాజ్‌మహల్‌ ముందు నిలబడి ఫొటోకు పోజిచ్చాడు. చిన్ననాటి త్రిగుణ్‌ను చూసిన అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు.

త్రిగుణ్‌కు సినీ పరిశ్రమలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తొలుత ఆదిత్‌ అరుణ్‌ పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. 2009లో విడుదలైన ‘కథ’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘గరుడ వేగ’, ‘24 కిస్సెస్‌’, ‘డియర్‌ మేఘ’తో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. అనంతరం తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్‌ తెలుగు 10 హౌస్‌లో తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ, టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. హౌస్‌లో ఆయన గేమ్‌, ఇతర కంటెస్టెంట్లతో ఆయన వ్యవహారశైలిపై చర్చలు కొనసాగుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం త్రిగుణ్‌ చిన్ననాటి ఫొటోలు, కుటుంబ జ్ఞాపకాలు వైరల్‌గా మారుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒకరికి హౌస్‌లోకి ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒకరికి హౌస్‌లోకి ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు 10: డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ?

బిగ్ బాస్ తెలుగు 10: డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10త్రిగుణ్‌త్రిగుణ్‌ చిన్ననాటి ఫొటోబిగ్ బాస్ తెలుగుత్రిగుణ్‌ రేర్‌ ఫొటోఆదిత్‌ అరుణ్‌త్రిగుణ్‌ కుటుంబంతెలుగు సినిమాబిగ్ బాస్ కంటెస్టెంట్త్రిగుణ్‌ వైరల్‌ ఫొటో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్‌ 10 డే 18 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

బిగ్‌బాస్‌ 10 డే 18 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...
క్రీడలు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!
జనరల్

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం
జనరల్

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..
క్రీడలు

ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..

చెస్‌ ఒలింపియాడ్‌ లో భారత జట్లకు డ్రా...
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌ లో భారత జట్లకు డ్రా...

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..
జనరల్

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ..
రాజకీయాలు

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ..

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?
షోస్

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?