
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో ‘పవర్ ఆఫ్ పీపుల్’ టాస్క్‌లో భాగంగా ప్రేక్షకులకు ప్రత్యేక ఫైనల్ పవర్‌ను అందించారు. ‘మహాపరీక్ష వీక్’లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో కొందరిని మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రేక్షకుల ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. దీంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల రీఎంట్రీపై ఆసక్తి పెరిగింది.
ప్రకటన ప్రకారం చరణ్‌కు ఓటు వేయాలనుకునే ప్రేక్షకులు 7288878572 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. చైత్రకు ఓటు వేయాలనుకునే వారు 72888785668 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మీ ఓటు ఎవరికి? కింద కామెంట్ చేయండి!



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!