1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

Writer: Chandrika 07:51 PM, 1 నవంబర్, 2026
రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో ఝాన్సీ ఎలిమినేట్ కాగా, ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడనున్నట్లు తాజా డే 56 ప్రోమోతో తెలుస్తోంది. రెడ్ లెవెల్‌లో ఉన్న శ్వేత, ఆర్కే, రోహిత్‌లలో ఒకరిని గ్రీన్ లెవెల్ సభ్యుల ఓట్ల ఆధారంగా సడెన్ ఎలిమినేషన్‌కు ఎంపిక చేసే ప్రక్రియను నాగార్జున వివరించారు. ప్రోమోలో కనిపించిన దాని ప్రకారం.. నరేష్ రోహిత్ బొమ్మను ఎంచుకోగా, వర్షిణి ఆర్కేకు ఓటు వేసింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్‌ను ఎంపిక చేసినట్లు దేబ్జానీ చెప్పింది. ముకేష్, శివ్, సుధీర్, నీతూ కూడా తమ నిర్ణయాలకు కారణాలను వివరించారు.

ఈ టాస్క్‌లో త్రిగుణ్ స్పందన ప్రత్యేకంగా నిలిచింది. రోహిత్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అతడు.. ఈ ఇంట్లో ఉండేందుకు రోహిత్ అర్హుడు కాదంటూ అతడి బొమ్మ ఉన్న కుండను కోపంగా పగలగొట్టాడు. గ్రీన్ లెవెల్ సభ్యుల్లో ఎక్కువ మంది రోహిత్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు ప్రోమో ఆధారంగా అర్థమవుతోంది. దీంతో రోహిత్ ఎలిమినేషన్ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే అతడికి సీక్రెట్ రూమ్ అవకాశం ఇచ్చారా? లేక ఈ ప్రచారం వెనుక పీఆర్ వ్యూహం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతేనే అసలు విషయం వెల్లడికానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 2: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి మనసులో ఏముంది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 2: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి మనసులో ఏముంది?

నాగార్జునను టార్గెట్ చేస్తున్న రోహిత్ అభిమానులు...ట్రెండింగ్‌లో #జస్టిస్ ఫర్ రోహిత్

నాగార్జునను టార్గెట్ చేస్తున్న రోహిత్ అభిమానులు...ట్రెండింగ్‌లో #జస్టిస్ ఫర్ రోహిత్

బిగ్‌బాస్‌పై రోహిత్ ఇన్‌స్టా పోస్ట్..ఎలిమినేషన్‌తో కొత్త వివాదం

బిగ్‌బాస్‌పై రోహిత్ ఇన్‌స్టా పోస్ట్..ఎలిమినేషన్‌తో కొత్త వివాదం

రోహిత్ దెబ్బకు బిగ్‌బాస్ ప్లాన్ రివర్స్

రోహిత్ దెబ్బకు బిగ్‌బాస్ ప్లాన్ రివర్స్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 1 విడుదల

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10రోహిత్ ఎలిమినేషన్బిగ్‌బాస్ డే 56త్రిగుణ్నాగార్జున్వర్షిణిముకేష్ఆర్కేడబుల్ ఎలిమినేషన్బిగ్‌బాస్ తాజా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!
జనరల్

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!
షోస్

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?
గాసిప్స్

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..
జనరల్

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?
రాజకీయాలు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..
జనరల్

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!