17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలినిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

Writer: Nithish 07:14 PM, 17 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలినిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో రోజుకో కొత్త ట్విస్ట్‌తో గేమ్‌ ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్కులు కొనసాగుతుండగా, తాజాగా విడుదలైన సెప్టెంబర్‌ 17 ఎపిసోడ్‌ ప్రోమోలో శాలిని పటేల్‌ను యమకింకరులు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు చూపించారు. గార్డెన్‌ ఏరియాను శ్మశానవాటికలా తీర్చిదిద్ది, సమాధి బాక్సులు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత యమకింకరులు ఎంట్రీ ఇవ్వడం ప్రోమోలో కనిపించింది.

బిగ్‌బాస్‌ ఆదేశాలతో కంటెస్టెంట్లు గార్డెన్‌ ఏరియాలోకి చేరుకున్న తర్వాత, ఓ సమాధిపై ఉంచిన లెటర్‌ను శాలిని తీసుకుంది. అనంతరం సమాధి బాక్సుల దగ్గర చోటుచేసుకున్న పరిణామాల్లో యమకింకరులు శాలినిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దీంతో హౌస్‌మేట్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం త్రిగుణ్‌, రామ్‌ ప్రసాద్‌, దేబ్జానీ, ముఖేష్‌, ఝాన్సీతో పాటు శాలిని కెప్టెన్సీ కంటెండర్‌ రేసులో ఉన్న నేపథ్యంలో ఈ ప్రోమో మరింత ఉత్కంఠను పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10శాలిని పటేల్శాలిని ఎలిమినేషన్బిగ్‌బాస్‌ తెలుగుకెప్టెన్సీ టాస్క్బిగ్‌బాస్‌ ప్రోమోనాగార్జునస్టార్ మాబిగ్‌బాస్‌ హౌస్యమకింకరులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌
జనరల్

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
జనరల్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలినిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలినిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!