9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

Writer: Chandrika 03:10 PM, 9 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న బిగ్‌బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో టీవీ సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కామనర్లు ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ కూడా ఈ సీజన్‌లో భాగమయ్యారు. ఈ నేపథ్యంలో తన స్నేహితులైన రామ్ ప్రసాద్, నరేష్‌కు హైపర్ ఆది సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

అంతేకాకుండా స్టార్ యాంకర్ వర్షిణికి కూడా హైపర్ ఆది మద్దతు తెలిపాడు. వీరిద్దరూ గతంలో ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లో కలిసి పనిచేశారు. దీంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆధారంగా గతంలో ప్రేమ, పెళ్లి అంటూ ప్రచారం జరిగినప్పటికీ.. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఆది, వర్షిణి స్పష్టం చేశారు. ప్రతి సీజన్‌లోనూ బిగ్‌బాస్‌కు ప్రత్యేక అతిథిగా వచ్చే ఆది.. ఈసారి రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణితో ఎలా వ్యవహరిస్తాడు? ఎవరి ఆటకు మద్దతుగా నిలుస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10హైపర్ ఆదిరామ్ ప్రసాద్పొట్టి నరేష్వర్షిణిజబర్దస్త్బిగ్‌బాస్ తెలుగుతెలుగు టెలివిజన్రియాలిటీ షోసెలబ్రిటీ సపోర్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!