24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Writer: Chandrika 02:39 PM, 24 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కుమారి ఆంటీ ఇటీవల ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు ఏడు నుంచి ఎనిమిది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ నిర్వహిస్తూ “మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్స్‌ ఎక్స్‌ట్రా” అనే డైలాగ్‌తో ఆమె సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం తన హోటల్‌లో రోజుకు సుమారు రూ.20 వేల వరకు కౌంటర్‌ సేల్‌ ఉంటుందని, అందుకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయని చెప్పారు.

తన గతాన్ని గుర్తుచేసుకున్న కుమారి ఆంటీ.. హైదరాబాద్‌కు రాకముందు గ్రామంలో కుట్టు పని చేయడంతో పాటు వ్యవసాయ పనులు కూడా చేసేవారని తెలిపారు. భర్తతో కలిసి 2011లో హైదరాబాద్‌ వచ్చి ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించినట్లు చెప్పారు. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కాకముందే తన హోటల్‌కు పెద్ద సంఖ్యలో కస్టమర్లు వచ్చేవారని, పలువురు సినీ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చేవారని వెల్లడించారు. గతేడాది బిగ్‌బాస్‌ షో నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, అయితే అప్పట్లో వెళ్లలేకపోయానని తెలిపారు. ఈసారి అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని కుమారి ఆంటీ చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు
ట్యాగ్లు
కుమారి ఆంటీబిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగుపాంచాలి పంచభర్తృకకుమారి ఆంటీ సినిమాలుతెలుగు సినిమాతెలుగు టీవీ షోలుసోషల్‌ మీడియా సెన్సేషన్‌హైదరాబాద్‌ ఫుడ్‌ బిజినెస్‌టాలీవుడ్‌ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...
సినిమాలు

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...
సినిమాలు

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..
సినిమాలు

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..