26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

Writer: Chandrika 02:45 PM, 26 నవంబర్, 2026
సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

కోర్టు ఆదేశాలను పాటించలేదన్న కారణంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి తెలంగాణ హైకోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు రక్షణ కల్పించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు నిర్లక్ష్యం చేసినట్లు గుర్తించిన ఉన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునేందుకు ఇద్దరు అధికారులకు హైకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. ఈ సమయంలోగా అప్పీల్‌లో తగిన ఉత్తర్వులు పొందకపోతే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి రెండు వారాల జైలు శిక్షను అనుభవించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుసైబరాబాద్ పోలీసులురమేశ్‌రెడ్డిమేడ్చల్ డీసీపీకోటిరెడ్డిజైలు శిక్షకోర్టు ధిక్కరణభూ వివాదంతెలంగాణ పోలీస్ శాఖహైకోర్టు ఆదేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
జనరల్

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’
సినిమాలు

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!
షోస్

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
జనరల్

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్
బిజినెస్

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!
సినిమాలు

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు
జనరల్

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!