21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

Writer: Harika S 10:00 AM, 21 ఆగస్టు, 2026
అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ కార్యక్రమం ఆసక్తికరంగా మారింది. సామాన్యుల్లోని ప్రతిభను గుర్తించి వారిలో కొందరికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిన ఉప్పల్ బాలు.. తనను నవదీప్, బిందు మాధవి తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. వారు తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం వైరల్ కావడంతో నవదీప్ ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయమని, విమర్శలను తట్టుకుని కష్టమైన పరిస్థితుల్లో తమను తాము ఎలా కాపాడుకోగలరో తెలుసుకోవడమే అగ్ని పరీక్ష ఉద్దేశమని చెప్పారు.

తాజాగా ఉప్పల్ బాలు మరో వీడియో విడుదల చేశారు. అయితే ఈసారి ఎలాంటి ఆరోపణలు చేయకుండా బిగ్ బాస్ నిర్వాహకులకు నేరుగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే హౌస్‌లోకి వెళ్లి తానేంటో నిరూపించుకుంటానని తెలిపారు. బిగ్ బాస్‌ను ఉద్దేశించి ఇదే తన చివరి వీడియో అని కూడా చెప్పారు.

తన పర్ఫార్మెన్స్‌తో టీఆర్పీ రేటింగ్ పెంచుతానని, ఎలాంటి స్కిట్ ఇచ్చినా ప్రేక్షకులను అలరిస్తానని ఉప్పల్ బాలు అన్నారు. అలాగే ఎలాంటి టాస్క్ ఇచ్చినా చాలా కష్టపడి ఆడతానని తెలిపారు. రెగ్యులర్ ఎంట్రీ అవకాశం లేకపోతే కనీసం వైల్డ్ కార్డ్ ద్వారా అయినా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించాలని కోరారు. తన అభిమానులు కూడా తాను హౌస్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నారని చెబుతూ బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునను కూడా రిక్వెస్ట్ చేశారు. మరి ఉప్పల్ బాలు విజ్ఞప్తిని బిగ్ బాస్ టీమ్ పరిగణనలోకి తీసుకుని ఆయనకు అవకాశం ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
ట్యాగ్లు
ఉప్పల్ బాలుబిగ్ బాస్అగ్ని పరీక్ష సీజన్ 2నవదీప్బిందు మాధవిబిగ్ బాస్ తెలుగునాగార్జునరియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు
జనరల్

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి
సినిమాలు

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి
జనరల్

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...
జనరల్

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!