11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

Writer: Pooja 11:54 AM, 11 ఆగస్టు, 2026
ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌ నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని మరోసారి కోల్పోయింది. బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్‌ సాధించిన కీలక విజయం ఆ జట్టుకు ర్యాంకింగ్స్‌లో మరింత బలం చేకూర్చింది. దీంతో టాప్‌ 8లో నిలిచే అవకాశాన్ని వెస్టిండీస్‌ కోల్పోయింది. అఫ్గానిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌, ఆతిథ్య జట్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.

ఇక ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే వెస్టిండీస్‌ కఠినమైన క్వాలిఫైయింగ్‌ ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐర్లాండ్‌, సీడబ్ల్యూసీ లీగ్‌ 2లో మెరుగ్గా రాణించిన జట్లు, క్వాలిఫైయర్‌ ప్లే ఆఫ్స్‌ నుంచి వచ్చే జట్లతో కలిసి 10 జట్ల ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫైయర్‌లో విండీస్‌ పోటీపడనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే నేరుగా ప్రపంచకప్‌కు చేరుతుంది. రెండో నుంచి నాలుగో స్థానాల్లో నిలిస్తే చివరి బెర్త్‌ కోసం జరిగే సూపర్‌ సిరీస్‌ ప్లే ఆఫ్‌లో మరో అవకాశం లభిస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
వెస్టిండీస్వన్డే ప్రపంచకప్క్రికెట్అఫ్గానిస్థాన్ఐసీసీప్రపంచకప్ క్వాలిఫయర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్
బిజినెస్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల
జనరల్

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం
జనరల్

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా
జనరల్

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు
జనరల్

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్
సినిమాలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!