Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెట్ సంచలనం..

10:31 AM, 13 జూన్, 2026
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెట్ సంచలనం..

భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కేవలం 10 ఏళ్ల వయస్సులోనే అద్భుతమైన సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ‘క్రికెట్ అకాడమీ తాత్పూర్’ తరఫున బరిలోకి దిగిన ఆశీర్వాద్ 87 బంతుల్లో 103 పరుగులు చేసి తన బ్యాటింగ్ ప్రతిభను చాటుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండగా, 118.39 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు.

ఆశీర్వాద్ ప్రదర్శనపై అన్న వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. అతడి స్కోర్‌కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు “అన్నకు తగ్గ తమ్ముడు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, వైభవ్ ఇప్పటికే భారత జట్టులో చోటు దక్కించుకుని అతి పిన్న వయస్సులో జాతీయ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ బాటలోనే ఆశీర్వాద్ కూడా క్రికెట్‌లో పెద్ద స్థాయికి చేరుకుంటాడనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..

రోహిత్-కోహ్లీకి కీలకమైన 17 నెలలు...

రోహిత్-కోహ్లీకి కీలకమైన 17 నెలలు...

ద్రవిడ్ వారసుడి ఎంట్రీ.. అండర్-19 జట్టులో అన్వయ్ ఎంపిక

ద్రవిడ్ వారసుడి ఎంట్రీ.. అండర్-19 జట్టులో అన్వయ్ ఎంపిక

ట్యాగ్లు
వైభవ్‌సూర్యవంశీఆశీర్వాద్‌సూర్యవంశీక్రికెట్‌వార్తలుయువక్రికెటర్బీహార్‌క్రికెట్సెంచరీభారతక్రికెట్రైజింగ్‌స్టార్క్రికెట్‌టాలెంట్క్రీడావార్తలు
Advertisement
మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారీ ప్రైజ్ మనీ.. ఐసీసీ కీలక ప్రకటన

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారీ ప్రైజ్ మనీ.. ఐసీసీ కీలక ప్రకటన

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్
జనరల్

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు
జనరల్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
జనరల్

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

‘డ్రాగన్’పై పుకార్లకు దేవకట్టా ఫుల్ స్టాప్..
గాసిప్స్

‘డ్రాగన్’పై పుకార్లకు దేవకట్టా ఫుల్ స్టాప్..

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా
జనరల్

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

బలోగన్ డబుల్ ధాటికి పరాగ్వేపై అమెరికా ఘన విజయం..
క్రీడలు

బలోగన్ డబుల్ ధాటికి పరాగ్వేపై అమెరికా ఘన విజయం..

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు
జనరల్

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు

‘రావ్ బహదూర్’పై సత్యదేవ్ ధీమా.. అంచనాలు పెంచిన వ్యాఖ్యలు
సినిమాలు

‘రావ్ బహదూర్’పై సత్యదేవ్ ధీమా.. అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

‘కరుప్పు’ విజయంతో త్రిష పారితోషికం పెంపు?
గాసిప్స్

‘కరుప్పు’ విజయంతో త్రిష పారితోషికం పెంపు?

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెట్ సంచలనం..
క్రీడలు

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెట్ సంచలనం..

బెజవాడలో ముదిరిన కేశినేని బ్రదర్స్ వార్..
జనరల్

బెజవాడలో ముదిరిన కేశినేని బ్రదర్స్ వార్..

నీట్ పరీక్షకు అదనంగా 15 నిమిషాలు..
జనరల్

నీట్ పరీక్షకు అదనంగా 15 నిమిషాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!