10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

Writer: Chandrika 12:40 PM, 10 ఆగస్టు, 2026
కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

భారత యువ షట్లర్‌ అస్మిత చాలిహా అద్భుత ప్రదర్శనతో కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ హన్‌ కియాన్‌గ్జినుపై 14-21, 21-14, 21-14తో విజయం సాధించింది. తొలి గేమ్‌లో తడబడినప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్న అస్మిత రెండో, మూడో గేమ్‌లలో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ అకెచి (జపాన్‌)ను ఓడించి సంచలనం సృష్టించింది. 26 ఏళ్ల అస్మితకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌.

అస్మితకు ఈ విజయం ప్రత్యేకమైనది. 2024 ఆగస్టులో కొరియా ఓపెన్‌ సందర్భంగా కుడి మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకుంది. 2025 ఫిబ్రవరిలో పునరాగమనం చేసిన ఆమె వరుసగా 14 టోర్నీల్లో పాల్గొంది. ఈ సీజన్‌లో చైనా మాస్టర్స్‌, మలేసియా మాస్టర్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు, మకావు ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. కీలక సమయాల్లో చేసిన తప్పిదాల కారణంగా గతంలో టైటిళ్లు చేజార్చుకున్నా.. కొరియా మాస్టర్స్‌లో వాటిని అధిగమించి విజేతగా నిలిచింది. ఈ విజయం నమ్మశక్యంగా అనిపించడం లేదని, మరిన్ని టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని అస్మిత తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
అస్మిత చాలిహాకొరియా మాస్టర్స్‌బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌బ్యాడ్మింటన్‌భారత బ్యాడ్మింటన్‌కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300హన్‌ కియాన్‌గ్జిన్‌భారత షట్లర్‌బ్యాడ్మింటన్‌ టైటిల్‌క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!