Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్రౌండ్ ఘటనపై వైభవ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ

10:23 PM, 16 జూన్, 2026
గ్రౌండ్ ఘటనపై వైభవ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ

వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఇండియా, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మ్యాచ్ తర్వాత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా, అది భౌతిక ఘర్షణగా మారింది. ఆగ్రహంతో సహనం కోల్పోయిన వైభవ్ ఒక శ్రీలంక ఆటగాడిని తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో చివరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది.

క్రికెట్‌లో భౌతిక దాడులు ఐసీసీ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, వైభవ్‌పై చర్యలు తీసుకునే అంశంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటగాళ్లు టోర్నమెంట్‌పైనే దృష్టి పెట్టారని, అతని ఫామ్‌పై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ట్రై సిరీస్‌లో వైభవ్ ఇప్పటివరకు 14, 44, 21 పరుగులు చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క రాత్రిలో స్టార్‌గా వోజిన్హా

ఒక్క రాత్రిలో స్టార్‌గా వోజిన్హా

వైభవ్ ఆవేశం, గౌరవం పై చర్చ

వైభవ్ ఆవేశం, గౌరవం పై చర్చ

టైమ్స్ మ్యాగజైన్ స్పోర్ట్స్ లిస్ట్ లో 'స్మృతి మంధాన'

టైమ్స్ మ్యాగజైన్ స్పోర్ట్స్ లిస్ట్ లో 'స్మృతి మంధాన'

నేడే అర్జెంటీనా vs అల్జీరియా హైవోల్టేజ్ పోరు.. మెస్సీ చారిత్రక మైలురాయిపై అందరి దృష్టి!

నేడే అర్జెంటీనా vs అల్జీరియా హైవోల్టేజ్ పోరు.. మెస్సీ చారిత్రక మైలురాయిపై అందరి దృష్టి!

ప్రపంచకప్‌లో మాపై వివక్ష జరుగుతోంది: ఇరాన్ కోచ్
ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీఇండియా వర్సెస్ శ్రీలంకట్రై సిరీస్క్రికెట్ వార్తలుబీసీసీఐదేవజిత్ సైకియాగ్రౌండ్ ఘర్షణఐసీసీ నిబంధనలుయువ క్రికెటర్క్రీడా వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

ప్రపంచకప్‌లో మాపై వివక్ష జరుగుతోంది: ఇరాన్ కోచ్

స్కోరు కాదు.. చరిత్రే ముఖ్యమైంది: కురసావోకు చిరస్మరణీయ క్షణం

స్కోరు కాదు.. చరిత్రే ముఖ్యమైంది: కురసావోకు చిరస్మరణీయ క్షణం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
జనరల్

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రౌండ్ ఘటనపై వైభవ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

గ్రౌండ్ ఘటనపై వైభవ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ

ఒక్క రాత్రిలో స్టార్‌గా వోజిన్హా
క్రీడలు

ఒక్క రాత్రిలో స్టార్‌గా వోజిన్హా

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ – భట్టి హామీ
జనరల్

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ – భట్టి హామీ

బుల్లెట్ ట్రైన్, వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
జనరల్

బుల్లెట్ ట్రైన్, వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

రణబాలిలో హాలీవుడ్ విలన్
సినిమాలు

రణబాలిలో హాలీవుడ్ విలన్

టీజీ20 లీగ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
సినిమాలు

టీజీ20 లీగ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

ఇందిరా గాంధీపై అశోక్ గెహ్లోట్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

ఇందిరా గాంధీపై అశోక్ గెహ్లోట్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

వైభవ్ ఆవేశం, గౌరవం పై చర్చ
క్రీడలు

వైభవ్ ఆవేశం, గౌరవం పై చర్చ

లండన్‌లో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ
జనరల్

లండన్‌లో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ

హీరో నుంచి సీఎం వరకు.. విజయ్ ప్రయాణానికి సిమ్రాన్ ప్రశంసలు!
సినిమాలు

హీరో నుంచి సీఎం వరకు.. విజయ్ ప్రయాణానికి సిమ్రాన్ ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!