7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

Writer: Chandrika 04:00 PM, 7 అక్టోబర్, 2026
అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

బీసీసీఐ సెలక్షన్‌ ప్యానెల్‌ నుంచి అజిత్‌ అగార్కర్‌ వైదొలగడంతో ఖాళీ అయిన వెస్ట్‌ జోన్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు క్రికెట్‌ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో నార్త్‌, సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ జోన్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధులు ఉంటారు. అగార్కర్‌ పదవీకాలం ముగియడంతో ముంబయి, గుజరాత్‌, సౌరాష్ట్ర, బరోడా, మహారాష్ట్ర, విదర్భకు చెందిన మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం శివ్‌ సుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రా, ఆర్పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా సెలక్షన్‌ ప్యానెల్‌లో ఉన్నారు. దరఖాస్తుదారులు బీసీసీఐ నిర్దేశించిన ఆట అనుభవ అర్హతలను కలిగి ఉండటంతో పాటు కనీసం ఐదేళ్ల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్‌ తీసుకున్నవారై ఉండాలి. అక్టోబర్‌ 14 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

కొత్త వెస్ట్‌ జోన్‌ సభ్యుడి ఎంపిక పూర్తిస్థాయి చీఫ్‌ సెలక్టర్‌ ఎంపికపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న ప్రజ్ఞాన్‌ ఓజా కూడా ఈ పదవికి పోటీదారుల్లో ఉన్నాడు. అయితే కొత్తగా ఎంపికయ్యే సభ్యుడికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ అనుభవం ఉంటే.. అతడినే చీఫ్‌ సెలక్టర్‌గా నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మాజీ భారత వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌, వసీం జాఫర్‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జహీర్‌ ఖాన్‌ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, ఇటీవల సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన సెలక్షన్‌ కమిటీలోకి వచ్చే అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం
ట్యాగ్లు
బీసీసీఐఅజిత్ అగార్కర్ప్రజ్ఞాన్ ఓజాబీసీసీఐ చీఫ్ సెలక్టర్సెలక్షన్ కమిటీపార్థివ్ పటేల్ఇర్ఫాన్ పఠాన్వసీం జాఫర్జహీర్ ఖాన్భారత క్రికెట్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?
క్రీడలు

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!