21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెత్ మూనీ మెరుపులు..ఏడో ప్రపంచకప్‌తో ఆస్ట్రేలియా చరిత్ర

Writer: Pooja 05:19 AM, 6 జులై, 2026
బెత్ మూనీ మెరుపులు..ఏడో ప్రపంచకప్‌తో ఆస్ట్రేలియా చరిత్ర

లార్డ్స్‌లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి 62 పరుగులు సాధించింది. బెత్‌ మూనీ అజేయంగా 64 పరుగులు చేయగా, ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ 48 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చింది.

టోర్నీలో లీగ్‌ దశ నుంచి ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌, స్వదేశంలో టైటిల్‌ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించిన ఆస్ట్రేలియా అద్భుతమైన సమష్టి ప్రదర్శనతో మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఏడోసారి సొంతం చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

ట్యాగ్లు
ఆస్ట్రేలియామహిళల టీ20 ప్రపంచ కప్ఇంగ్లండ్బెత్‌మూనీఫోబీలిచ్‌ఫీల్డ్క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!