11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 08:33 AM, 11 ఆగస్టు, 2026
టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

2027 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో టీమిండియాలోకి సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. భువీ తన పునరాగమనంపై స్పందించాడు. ఐపీఎల్‌ 2026లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించిన అతడు 28 వికెట్లు పడగొట్టి జట్టు వరుసగా రెండోసారి టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్‌లో లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు నాయకత్వం వహించనున్న భువనేశ్వర్‌.. భారత్‌ తరఫున ఆడే అవకాశం వస్తే ఎందుకు వద్దంటానని అన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని స్పష్టం చేశాడు. అయితే తాను ఎంతవరకు సిద్ధంగా ఉన్నాననేది కచ్చితంగా చెప్పలేనని, తనను జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలా వద్దా అనేది పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన దృష్టి క్రికెట్‌ ఆడటంపైనే ఉందని భువీ తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

ట్యాగ్లు
భువనేశ్వర్‌ కుమార్‌టీమిండియా2027 వన్డే ప్రపంచకప్‌భారత్‌ పునరాగమనంఐపీఎల్‌ 2026ఆర్‌సీబీరాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుయూపీ టీ20 లీగ్‌లఖ్‌నవూ ఫాల్కన్స్‌భారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజిత్‌తో శంకర్‌ సినిమా?
గాసిప్స్

అజిత్‌తో శంకర్‌ సినిమా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌
సినిమాలు

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..
క్రీడలు

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..
జనరల్

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత
జనరల్

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌
జనరల్

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌
రాజకీయాలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం
జనరల్

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ
జనరల్

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!