18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ నుంచి ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డులు

Writer: Harika S 03:19 PM, 18 ఆగస్టు, 2026
తెలంగాణ నుంచి ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డులు

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలు-2025ను ప్రకటించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సంస్థలను గుర్తించి ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను అందజేస్తారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల ఆధారంగా వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేశారు.

అర్జున అవార్డుల విభాగంలో తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్, షట్లర్ గాయత్రి గోపీచంద్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. గత నాలుగేళ్లలో క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని అర్జున అవార్డులను ప్రదానం చేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
జాతీయ క్రీడా పురస్కారాలు 2025అర్జున అవార్డులుధనుష్ శ్రీకాంత్గాయత్రి గోపీచంద్తెలంగాణ క్రీడలుక్రీడల మంత్రిత్వ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....
సినిమాలు

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

రెండేళ్లలో H-CITI ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
జనరల్

రెండేళ్లలో H-CITI ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్
సినిమాలు

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

మద్రాస్ హైకోర్టులో దర్శకురాలు సుధా కొంగరకు భారీ ఊరట....
జనరల్

మద్రాస్ హైకోర్టులో దర్శకురాలు సుధా కొంగరకు భారీ ఊరట....

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
రాజకీయాలు

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!
సినిమాలు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం
క్రీడలు

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!