18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

Writer: Pooja 03:21 PM, 18 ఆగస్టు, 2026
నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలు–2025ను ప్రకటించింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలకు ఈ అవార్డులను అందించనున్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ (రిటైర్డ్‌) అరుణ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా అవార్డులను ఖరారు చేశారు.

తెలంగాణకు చెందిన షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్, షట్లర్‌ గాయత్రి గోపీచంద్ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణను ప్రదర్శించిన క్రీడాకారులకు అర్జున అవార్డును అందిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

ట్యాగ్లు
జాతీయక్రీడా పురస్కారాలుఅర్జున అవార్డుధనుష్‌ శ్రీకాంత్గాయత్రి గోపీచంద్తెలంగాణ క్రీడలుక్రీడా పురస్కారాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!
ఆరోగ్యం

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు
జనరల్

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!