18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

Writer: Nithish 03:49 PM, 18 ఆగస్టు, 2026
‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

2011లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘జిందగీ నా మిలేగి దొబారా’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్పెయిన్, భారత్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిత్రీకరించారు. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.153 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీక్వెల్‌పై దర్శకురాలు జోయా అక్తర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇటీవల 2025లో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ కలిసి ఓ ప్రకటనలో కనిపించడంతో ‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో మాన్సూన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జోయా అక్తర్ మాట్లాడుతూ.. సీక్వెల్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాత్రలను ఎలా చూపించాలనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే అభిమానులకు మంచి సినిమాను అందించాలనుకుంటున్నామని చెప్పారు. 2025 ప్రకటనను చాలామంది సీక్వెల్ ట్రైలర్‌గా భావించారని, ఆ తర్వాత అది కేవలం ప్రకటన అని తెలియడంతో సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేశారని జోయా గుర్తుచేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

ట్యాగ్లు
జిందగీ నా మిలేగి దొబారాజిందగీ నా మిలేగి దొబారా 2జోయా అక్తర్హృతిక్ రోషన్ఫర్హాన్ అక్తర్అభయ్ డియోల్కత్రినా కైఫ్బాలీవుడ్సినిమా వార్తలుసీక్వెల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!
ఆరోగ్యం

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు
జనరల్

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!