Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

Writer: Pooja 11:13 PM, 8 జులై, 2026
మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్-అలియాసిమేపై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 5 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 7-6 (12/10), 3-6, 6-3, 6-7 (4/7), 7-6 (10/4)తో గెలిచాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సినర్‌ను ఎదుర్కోనున్నాడు.

మ్యాచ్ అనంతరం అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీపై జకోవిచ్ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "మెస్సీలా 90 నిమిషాల మ్యాచ్ ఆడితే బాగుంటుంది. అవకాశం వస్తే నా 5 గంటల 15 నిమిషాల మ్యాచ్‌ను అతడితో మార్చుకుంటా" అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో జకోవిచ్ వింబుల్డన్‌లో 15వ సెమీఫైనల్, కెరీర్‌లో 55వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ చేరి మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా

ఫిఫాకు ఈజిప్ట్ ఫిర్యాదు

ఫిఫాకు ఈజిప్ట్ ఫిర్యాదు

ఫిఫా వరల్డ్ కప్ రికార్డుల్లోకి ఎంజో ఫెర్నాండెజ్

ఫిఫా వరల్డ్ కప్ రికార్డుల్లోకి ఎంజో ఫెర్నాండెజ్

జింబాబ్వే టూర్, ఆసియా క్రీడలకు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

జింబాబ్వే టూర్, ఆసియా క్రీడలకు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

అర్జెంటీనా మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ ‘X’ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే

అర్జెంటీనా మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ ‘X’ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే

ట్యాగ్లు
నోవక్ జొకోవిక్వింబుల్డన్మెస్సీటెన్నిస్గ్రాండ్‌ స్లామ్క్రీడలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
HBD గంగూలీ: ‘దాదా’ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

HBD గంగూలీ: ‘దాదా’ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ అదృష్టానికి ఓ ఛాన్స్ ఇవ్వండి... టికెట్ గెలుచుకోండి!
సినిమాలు

మీ అదృష్టానికి ఓ ఛాన్స్ ఇవ్వండి... టికెట్ గెలుచుకోండి!

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?
గాసిప్స్

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి
జనరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు