Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

Writer: Harika S 08:37 PM, 7 జులై, 2026
ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

మహేంద్ర సింగ్ ధోనీకి 7 నంబర్‌తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. జూలై 7న జన్మించిన ధోనీ తన అంతర్జాతీయ కెరీర్ మొత్తం 7 నంబర్ జెర్సీతోనే ఆడాడు. దీంతో ఆ సంఖ్య ధోనీకి గుర్తింపుగా మారింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫిఫా కూడా అదే ప్రత్యేకతను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ఆకట్టుకునే పోస్టు చేసింది.

ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ గోల్డెన్ బూట్ రేసులో లియోనెల్ మెస్సి, కిలియన్ ఎంబప్పే, ఎర్లింగ్ హాలాండ్ చెరో 7 గోల్స్‌తో సమంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 7 నంబర్‌ను ధోనీ బర్త్‌డేతో అనుసంధానిస్తూ ఫిఫా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అర్జెంటీనా-ఈజిప్ట్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో మెస్సి మరిన్ని గోల్స్ సాధిస్తే గోల్డెన్ బూట్ రేసులో ముందంజ వేసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

రోనాల్డో జూనియర్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ

రోనాల్డో జూనియర్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ

ట్యాగ్లు
ఎంఎస్ ధోనీఫిఫా వరల్డ్ కప్లియోనెల్ మెస్సిగోల్డెన్ బూట్7 నంబర్ఫుట్‌బాల్క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్
సినిమాలు

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..
సినిమాలు

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..
క్రీడలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..
క్రీడలు

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం
జనరల్

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్
సినిమాలు

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!
సినిమాలు

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

కడియం శ్రీహరిపై చర్యలు కోరుతూ సీఎంకు మంత్రి కొండా సురేఖ లేఖ
జనరల్

కడియం శ్రీహరిపై చర్యలు కోరుతూ సీఎంకు మంత్రి కొండా సురేఖ లేఖ

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ
జనరల్

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్
జనరల్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!