5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

Writer: Shivani K 12:04 PM, 21 ఆగస్టు, 2026
ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదికగా జరగనున్న ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2027కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 24 నుంచి జూలై 25 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ దక్షిణ అమెరికాలో తొలిసారి నిర్వహించనున్నారు. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ పోటీల్లో 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రెజిల్‌లోని ఎనిమిది నగరాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఆతిథ్య జట్టు బ్రెజిల్‌ జూన్‌ 24న రియో డి జనీరోలోని మారకానా స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆడనుంది. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు బెలో హొరిజోంటే, ఫోర్టలేజా, రియో డి జనీరో, సావో పాలో నగరాల్లో జరగనున్నాయి. సెమీఫైనల్స్‌లో ఒకటి సావో పాలోలో, మరోటి మారకానాలో నిర్వహించనున్నారు. జూలై 25న జరిగే ఫైనల్‌కు మారకానా స్టేడియం వేదిక కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలలో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఆసియా క్రీడలలో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ట్యాగ్లు
ఫిఫా మహిళల ప్రపంచకప్ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027మహిళల ఫుట్‌బాల్బ్రెజిల్ఫిఫాఫుట్‌బాల్ప్రపంచకప్ షెడ్యూల్మారకానా స్టేడియంమహిళల క్రీడలుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..
టెక్నాలజీ

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

హారర్‌ థ్రిల్లర్‌లో శక్తివంతమైన పాత్రలో పూజిత పొన్నాడ
సినిమాలు

హారర్‌ థ్రిల్లర్‌లో శక్తివంతమైన పాత్రలో పూజిత పొన్నాడ

బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రాజకీయాలు

బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీలో అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఢిల్లీలో అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాన్వీ కపూర్‌ డీప్‌ఫేక్‌ వీడియోపై దుమారం.. ఏఐ దుర్వినియోగంపై చర్చ
సినిమాలు

జాన్వీ కపూర్‌ డీప్‌ఫేక్‌ వీడియోపై దుమారం.. ఏఐ దుర్వినియోగంపై చర్చ

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరగనున్న భక్తుల రద్దీపై టీటీడీ అలర్ట్
జనరల్

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరగనున్న భక్తుల రద్దీపై టీటీడీ అలర్ట్

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. విచారణ వాయిదా
రాజకీయాలు

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. విచారణ వాయిదా

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిల బాధ్యతల స్వీకరణ
జనరల్

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిల బాధ్యతల స్వీకరణ

డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు సీరియస్.. టాలీవుడ్‌లో శాశ్వత వ్యవస్థకు పిలుపు
సినిమాలు

డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు సీరియస్.. టాలీవుడ్‌లో శాశ్వత వ్యవస్థకు పిలుపు

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను
సినిమాలు

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌
జనరల్

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!