30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక

Writer: Nithish 04:50 PM, 30 జులై, 2026
పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక

అఖిల భారత పోలీసు క్రీడల నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( సీఐఎస్ఎఫ్) నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్-2026 హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (హెచ్‌వోపీఎఫ్) సి.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఎస్ఎఫ్ ఏడీజీ విజయ్ ప్రకాశ్, డీఐబీ ప్రతినిధి ఎస్. సంబంధన్, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 36 పోలీసు, కేంద్ర సాయుధ బలగాల జట్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ పోటీలు జాతీయ సమైక్యతను బలోపేతం చేశాయని అన్నారు. ఓవరాల్ విజేతగా ఎస్ఎస్‌బీ, రెండో స్థానంలో సీఐఎస్ఎఫ్, మూడో స్థానంలో ఐటీబీపీ నిలిచాయి. క్రీడలు పోలీసు సిబ్బందిలో దేహదారుఢ్యం, క్రమశిక్షణ, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ, వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ అఖిల భారత పోలీసు క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ

హాకీ జెర్సీపై దుమారం

హాకీ జెర్సీపై దుమారం

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు..

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..
ట్యాగ్లు
అఖిల భారత పోలీస్ క్రీడలుజూడో ఛాంపియన్‌షిప్హైదరాబాద్సీఐఎస్ఎఫ్సి వి ఆనంద్ఎస్ఎస్‌బీఐటీబీపీపోలీస్ స్పోర్ట్స్గచ్చిబౌలితెలంగాణ
AdvertisementAdvertisement

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..

కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత జుడో జట్టుకు షాక్..

కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత జుడో జట్టుకు షాక్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే
జనరల్

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక
క్రీడలు

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక

గోదావరిలో తొలి పులస సందడి..
జనరల్

గోదావరిలో తొలి పులస సందడి..

మెటాను వివరణ కోరిన కేంద్రం
టెక్నాలజీ

మెటాను వివరణ కోరిన కేంద్రం

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!
జనరల్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ
క్రీడలు

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే
రాజకీయాలు

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
రాజకీయాలు

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు

‘వందే భారతం’కు విశేష స్పందన..
జనరల్

‘వందే భారతం’కు విశేష స్పందన..

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

హాకీ జెర్సీపై దుమారం
క్రీడలు

హాకీ జెర్సీపై దుమారం

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత
జనరల్

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్
సినిమాలు

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!