26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

Writer: Pooja 04:31 PM, 26 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఇరాన్‌పై భారత్ 40-34 తేడాతో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు ఇరాన్ గట్టి పోటీ ఇచ్చింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 17-18తో వెనుకబడింది. అయితే కెప్టెన్ సునీల్ కుమార్ నేతృత్వంలోని జట్టు రెండో అర్ధభాగంలో రక్షణను పటిష్ఠం చేయడంతో పాటు రైడింగ్‌లోనూ వేగం పెంచి వరుస పాయింట్లు సాధించింది. చివరకు 40-34తో విజయాన్ని అందుకుని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయంతో ఆసియా క్రీడల పురుషుల కబడ్డీలో భారత్ తొమ్మిదో స్వర్ణ పతకాన్ని సాధించింది. అంతకుముందు ఇదే రోజు భారత మహిళల కబడ్డీ జట్టు కూడా ఇరాన్‌పై విజయం సాధించి స్వర్ణం గెలిచింది. దీంతో ఒకే రోజు కబడ్డీలో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల కబడ్డీ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 28కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

చివరి నిమిషం మార్పుతో బంగారం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా!

చివరి నిమిషం మార్పుతో బంగారం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా!

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత కబడ్డీకబడ్డీ స్వర్ణంటీమిండియాఇరాన్ కబడ్డీభారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క
జనరల్

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు
జనరల్

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్
జనరల్

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
జనరల్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్
క్రీడలు

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు
జనరల్

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ
క్రీడలు

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి
సినిమాలు

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి
ఓటీటీ

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

అయోధ్య విరాళాల కేసులో బయటపడిన కీలక వివరాలు
జనరల్

అయోధ్య విరాళాల కేసులో బయటపడిన కీలక వివరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!