6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

Writer: Pooja 10:16 PM, 6 అక్టోబర్, 2026
జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

జింబాబ్వేతో జరగనున్న ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టీ20, వన్డే సిరీస్‌లకు భారత మహిళల జట్లను సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. రెండు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీ20 జట్టుకు షఫాలీ వర్మ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా, వన్డే జట్టుకు దీప్తి శర్మ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టీ20 సిరీస్‌ రాయ్‌పూర్‌లో, వన్డే సిరీస్‌ వడోదరలో జరగనుంది.

టీ20 జట్టులో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, నికీ ప్రసాద్‌, అనుష్క శర్మ, రిచా ఘోష్‌, జి. కమలిని, దీప్తి శర్మ, ప్రేమా రావత్‌, శ్రీ చరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్‌, అరుంధతి రెడ్డి, జింటిమణి కలితా, మిన్ను మణి చోటు దక్కించుకున్నారు. వన్డే జట్టులో ప్రతికా రావల్‌, హర్లీన్‌ డియోల్‌, తేజల్‌ హసబ్నిస్‌, రిచా ఘోష్‌, యస్తికా భాటియా, వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్‌, సాయిలి సత్ఘరే, రేణుకా ఠాకూర్‌ ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌

ట్యాగ్లు
భారత మహిళల క్రికెట్స్మృతి మంధానజింబాబ్వే సిరీస్టీ20 సిరీస్వన్డే సిరీస్మహిళల క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
జనరల్

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ
సినిమాలు

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు