27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

Writer: Chandrika 08:31 AM, 11 ఆగస్టు, 2026
బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..

ఈ సీజన్‌ బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మహిళల విభాగంలో 11 ఏళ్ల బోధనా శివానందన్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్లేఆఫ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల త్రిషా కన్యామరాలను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో బ్రిటన్‌లో పిన్న వయసులోనే మహిళా చెస్‌ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారిణిగా బోధనా రికార్డు సృష్టించింది.

ఇక ఓపెన్‌ విభాగంలోనూ భారత సంతతి ఆటగాడైన 17 ఏళ్ల శ్రేయాస్‌ రాయల్‌ విజేతగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని దక్కించుకున్నాడు. 122 ఏళ్ల బ్రిటన్‌ చెస్‌ చరిత్రలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ చాంపియన్‌షిప్‌లో మహిళల, ఓపెన్‌ విభాగాల రెండు టైటిళ్లనూ భారత సంతతి ఆటగాళ్లు గెలుచుకోవడం విశేషంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ట్యాగ్లు
బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌బోధనా శివానందన్‌శ్రేయాస్‌ రాయల్‌భారత సంతతి చెస్‌ ఆటగాళ్లుచెస్‌ చాంపియన్‌షిప్‌బ్రిటన్‌ చెస్‌చెస్‌ వార్తలుయువ చెస్‌ ఆటగాళ్లుత్రిషా కన్యామరాలభారత చెస్‌ ప్రతిభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...
సినిమాలు

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన
జనరల్

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ
సినిమాలు

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!