23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

Writer: Chandrika 10:05 AM, 23 సెప్టెంబర్, 2026
టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

సానోలో జరిగిన వర్ష ప్రభావిత ఏకైక టీ20 మ్యాచ్‌లో జపాన్‌ భారత్‌కు గట్టి షాక్‌ ఇచ్చేంత పని చేసింది. చివరికి టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నెమ్మదిగా, బంతి బాగా తిరిగిన పిచ్‌పై 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 12 బంతుల్లో 16 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ త్వరగా ఔటవడంతో భారత ఇన్నింగ్స్‌ తడబడింది. జపాన్‌ స్పిన్నర్లు భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్‌ కూడా ధీటుగా పోరాడింది. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు తీసి భారత్‌కు కీలక బ్రేక్‌ ఇచ్చాడు. చివరి ఓవర్‌లో జపాన్‌కు ఎనిమిది పరుగులు అవసరం కాగా.. అక్షర్‌ పటేల్‌ కేవలం ఐదు పరుగులే ఇచ్చి భారత్‌ విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో జపాన్‌ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగుల వద్ద నిలిచిపోయింది. చివరి ఓవర్‌లో వైడ్‌ నిర్ణయంపై కొంతసేపు వివాదం నెలకొనగా, అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ విజయంతో భారత్‌ పురుషుల టీ20ల్లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం
ట్యాగ్లు
భారత్ వర్సెస్ జపాన్భారత్ టీ20జపాన్ క్రికెట్శ్రేయస్ అయ్యర్వాషింగ్టన్ సుందర్అక్షర్ పటేల్సానో టీ20ఆసియా క్రీడలు 2026క్రికెట్ వార్తలుటీమిండియా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!
సినిమాలు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?
సినిమాలు

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం
జనరల్

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!
సినిమాలు

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..
క్రీడలు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!