15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

Writer: Chandrika 12:56 PM, 15 సెప్టెంబర్, 2026
టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీ భారత క్రికెటర్‌ క్రిస్‌ శ్రీకాంత్‌ టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన వైభవ్‌ను పక్కన పెట్టడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. ఇలాంటి ఎంపిక నిర్ణయాలు యువ ఆటగాడిలో అనిశ్చితిని పెంచుతాయని, తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌, దులీప్‌ ట్రోఫీ, ఇండియా-ఏ, ఐపీఎల్‌ వంటి స్థాయిల్లో వైభవ్‌ నిలకడగా రాణించాడని గుర్తుచేస్తూ.. అతడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్‌ చెప్పాడు.

సంజు శాంసన్‌ విషయంలోనూ టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ వ్యవహరిస్తున్న తీరును శ్రీకాంత్‌ ప్రశ్నించాడు. సంజుకు వరుసగా మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, ఒక్కటి రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా అతడిని పక్కన పెట్టకూడదని సూచించాడు. అదే సమయంలో వైభవ్‌ సూర్యవంశీకి కూడా వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని పేర్కొన్నాడు. ఇద్దరిలో ఎవరినీ తుది జట్టులో స్థిరంగా కొనసాగించకపోవడం సరైన నిర్ణయం కాదని, ఇలాంటి మార్పులు ఏ ఆటగాడి ఆత్మవిశ్వాసంపైనైనా ప్రభావం చూపుతాయని శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ...

విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌
ట్యాగ్లు
క్రిస్‌ శ్రీకాంత్‌వైభవ్‌ సూర్యవంశీసంజు శాంసన్‌టీమ్‌ఇండియాభారత్‌ వర్సెస్‌ అఫ్గానిస్థాన్‌టీ20 క్రికెట్‌భారత క్రికెట్‌క్రికెట్‌ వార్తలుటీ20ఐభారత క్రికెట్‌ జట్టు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...