
జనరల్

మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ఢిల్లీ లెగ్ స్పిన్నర్ మెహద్వీ బిధూరి తన బౌలింగ్‌తో పాటు వికెట్ సెలబ్రేషన్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ తరఫున సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల మెహద్వీ రెండు వికెట్లు పడగొట్టింది.
నిషికా సింగ్‌ను ఔట్ చేసిన అనంతరం మెహద్వీ ట్రెండింగ్‌లో ఉన్న ‘6-7’ సీసా హ్యాండ్ జెస్చర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆమెను టోర్నీలో తాజా ‘నేషనల్ క్రష్’గా అభివర్ణిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!