18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027 వన్డే ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా మెంటర్‌గా ధోనీ?

Writer: Chandrika 08:46 AM, 17 జూన్, 2026
2027 వన్డే ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా మెంటర్‌గా ధోనీ?

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు మెంటర్‌గా వ్యవహరించే అవకాశం ఉందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ ప్రత్యేకంగా ధోనీని సంప్రదించిందని, జట్టుకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలని కోరిందని ప్రచారం జరుగుతోంది. జట్టు ఎంపికకు సంబంధించిన కొన్ని షరతులతో ధోనీ అంగీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం భారత జట్టు కోచింగ్ బృందంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా, ర్యాన్ టెన్ డోషేట్ సహాయక కోచ్‌గా, టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, సితాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతుండగా, ధోనీ మెంటర్‌గా చేరే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే ఫినిషర్ పాత్ర కోసం రిషభ్ పంత్ ను జట్టులోనే కాకుండా తుది జట్టులో కూడా చోటు కల్పించాలని ధోనీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై బీసీసీఐ లేదా ధోనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

ట్యాగ్లు
ఎంఎస్ ధోనీటీమ్ ఇండియావన్డే ప్రపంచకప్ 2027బీసీసీఐగౌతమ్ గంభీర్రిషభ్ పంత్భారత క్రికెట్ జట్టుక్రికెట్ వార్తలుప్రపంచకప్ధోనీ మెంటర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ
క్రీడలు

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు
జనరల్

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య
జనరల్

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్
జనరల్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ: కామెడీ, ఎమోషన్స్‌తో సాగిన ‘హ్యాపీ జర్నీ’ ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ: కామెడీ, ఎమోషన్స్‌తో సాగిన ‘హ్యాపీ జర్నీ’ ప్రేక్షకులను మెప్పించిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!