2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

Writer: Harika S 11:30 AM, 2 నవంబర్, 2026
హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మహా పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అబిడ్స్ మీదుగా సాగి సాయంత్రం 6 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద ముగియనుంది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు వైద్యులు, న్యాయవాదులు, మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని బీజేపీ ప్రణాళిక రూపొందించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. రాబోయే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అమిత్ షా పార్టీ నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
అమిత్ షాహైదరాబాద్ పాదయాత్రతెలంగాణ బీజేపీబీజేపీ వ్యూహంకిషన్ రెడ్డిబండి సంజయ్తెలంగాణ రాజకీయాలు2028 ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె
జనరల్

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!
రాజకీయాలు

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు
జనరల్

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్
క్రీడలు

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం
బిజినెస్

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్
క్రీడలు

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు
జనరల్

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌
క్రీడలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం
జనరల్

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం
జనరల్

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!