14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

Writer: Chandrika 11:02 AM, 14 ఆగస్టు, 2026
సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

దిల్లీలో ఆగస్టు 17 నుంచి 23 వరకు జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌పై భారత అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టోర్నీలో తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న పీవీ సింధుపైనే అందరి దృష్టి ఉంది. ఇటీవల జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడం ఆమెకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. 2024 తర్వాత ఆమె గెలిచిన తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ ఇదే. సెమీఫైనల్లో మాజీ ఒలింపిక్‌ ఛాంపియన్‌ చెన్‌ యూఫీని ఓడించడం ద్వారా అత్యున్నత స్థాయిలో తాను ఇంకా సత్తా చాటగలనని సింధు నిరూపించింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో సింధు ఐదు పతకాలు సాధించింది. 2019లో స్వర్ణం గెలిచి మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. మరో పతకం సాధిస్తే చైనా దిగ్గజం జాంగ్‌ నింగ్‌ను అధిగమించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన మహిళల సింగిల్స్‌ ప్లేయర్‌గా నిలుస్తుంది. ఆరంభంలో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌తో తలపడనున్న సింధుకు డ్రా కొంత అనుకూలంగానే ఉంది. అయితే ముందుకు సాగేకొద్దీ యమగూచి, యంగ్‌ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతు సింధుకు అదనపు బలమైనా.. వరుస మ్యాచ్‌ల్లో అత్యున్నత స్థాయి ప్రదర్శన కొనసాగించడం అసలైన పరీక్ష కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

ట్యాగ్లు
పీవీ సింధుప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌భారత బ్యాడ్మింటన్‌సింధు ఆరో పతకంజపాన్‌ ఓపెన్‌మహిళల సింగిల్స్‌ఇండియన్‌ బ్యాడ్మింటన్‌న్యూఢిల్లీబ్యాడ్మింటన్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జనరల్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!
జనరల్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!
బిజినెస్

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?
క్రీడలు

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
రివ్యూలు

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?
క్రీడలు

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...
క్రీడలు

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్
జనరల్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..
క్రీడలు

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!