1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

Writer: Nithish 02:47 PM, 1 అక్టోబర్, 2026
ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఏషియన్ గేమ్స్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్‌లోని నిషిన్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత్ 124 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. అభిషేక్ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. శ్రీలంక తరఫున సహాన్ అరచ్చిగె మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, తుది పోరులో పాకిస్థాన్‌తో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

ట్యాగ్లు
టీమ్‌ఇండియాశ్రీలంకఆసియా క్రీడలుఆసియా క్రీడల క్రికెట్భారత్ శ్రీలంకభారత క్రికెట్ జట్టుఅభిషేక్ శర్మజస్ప్రీత్ బుమ్రాఅక్షర్ పటేల్భారత్ పాకిస్థాన్ఫైనల్సెమీఫైనల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

వినియోగదారుల అప్పీళ్లకు సత్వర పరిష్కారం ఎక్కడ?
జనరల్

వినియోగదారుల అప్పీళ్లకు సత్వర పరిష్కారం ఎక్కడ?

ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. కలెక్టర్‌కు అందజేత
జనరల్

ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. కలెక్టర్‌కు అందజేత

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్
సినిమాలు

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్
గాసిప్స్

రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

తప్పు చేయలేదంటూ నందు భావోద్వేగ వ్యాఖ్యలు
జనరల్

తప్పు చేయలేదంటూ నందు భావోద్వేగ వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..
జనరల్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
జనరల్

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి
ఓటీటీ

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!