
జనరల్

ఫిఫా ప్రపంచకప్లో కెనడాతో జరిగే కీలక మ్యాచ్కు ముందు ఖతార్ ప్రభుత్వం ఫుట్బాల్ అభిమానులకు ప్రత్యేక కానుక ప్రకటించింది. దాదాపు 1,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. ఈ నిర్ణయం ఫుట్బాల్ అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది.
అభిమానుల ప్రయాణం కోసం ఖతార్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఛార్టర్ విమానాలను ఏర్పాటు చేసింది. కెనడాలోని వాంకోవర్కు వెళ్లేందుకు విమానాలను అద్దెకు తీసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రపంచకప్ సందర్భంగా తమ జట్టుకు మద్దతుగా అభిమానులను ప్రోత్సహించడంలో ఖతార్ మరోసారి ప్రత్యేకత చాటుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!