5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

Writer: Pooja 06:20 AM, 5 అక్టోబర్, 2026
ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ 6/33తో నిప్పులు చెరగడంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్‌ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 167 పరుగుల తేడాతో మరో రోజు ఆట మిగిలుండగానే ఘన విజయం సాధించింది. జమ్మూ కశ్మీర్‌ బ్యాటర్లలో శుభం 36, కమ్రన్‌ ఇక్బాల్‌ 32 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఆకాశ్‌ దీప్‌ 3/25తో రాణించాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 306/8తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 319 పరుగులకు ఆలౌటైంది. నాటౌట్‌గా కొనసాగిన రవిచంద్రన్‌ స్మరణ్‌ తన స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించాడు. జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో సునీల్‌, సాహిల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 237 పరుగులు చేయగా, జమ్మూ కశ్మీర్‌ 278 పరుగులకు ఆలౌటైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

సోషల్ మీడియా కోసమే ఇదంతా.. సైమ్ ఆయూబ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్

సోషల్ మీడియా కోసమే ఇదంతా.. సైమ్ ఆయూబ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్

ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియాదే.. జమ్మూ కశ్మీర్‌పై ఘన విజయం

ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియాదే.. జమ్మూ కశ్మీర్‌పై ఘన విజయం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 పతకాలతో నాలుగో స్థానంలో ముగింపు

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 పతకాలతో నాలుగో స్థానంలో ముగింపు

ట్యాగ్లు
రెస్ట్ ఆఫ్ ఇండియాఇరానీ కప్ముకేశ్ కుమార్ఆకాశ్ దీప్జమ్మూ కశ్మీర్ క్రికెట్దేశవాళీ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు
క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జనరల్

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర
జనరల్

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ
జనరల్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు
క్రీడలు

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా
క్రీడలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌
జనరల్

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!