26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

Writer: Pooja 07:20 PM, 26 సెప్టెంబర్, 2026
ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

భారత స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌పై తన లక్ష్యాన్ని స్పష్టం చేశాడు. వన్డే క్రికెట్‌లో తాను ఇంకా చేయాల్సిన పని మిగిలి ఉందని రోహిత్‌ తెలిపాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు మాట్లాడిన ఆయన.. క్రికెట్ ఆడుతున్నంత కాలం సాధించేందుకు ఏదో ఒక లక్ష్యం ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టి ప్రపంచకప్‌పైనే ఉందని పేర్కొన్నాడు.

రోహిత్‌ శర్మ ఇప్పటికే రెండు టీ20 ప్రపంచకప్‌ విజయాల్లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండగా.. 2024లో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిపోవడంతో వన్డే ప్రపంచకప్‌ విజయం మాత్రం అతడికి దక్కలేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో నిర్వహించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

చివరి నిమిషం మార్పుతో బంగారం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా!

చివరి నిమిషం మార్పుతో బంగారం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా!

ట్యాగ్లు
రోహిత్ శర్మవన్డే ప్రపంచకప్ప్రపంచకప్ 2027టీమిండియాభారత క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని
సినిమాలు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
జనరల్

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత
జనరల్

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్
జనరల్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు
క్రీడలు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌
సినిమాలు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
జనరల్

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!