
జనరల్

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకుని తన పేరిట మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. సచిన్ ఓపెనర్‌గా వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని 22 ఏళ్లలో అందుకోగా.. రోహిత్ మరింత వేగంగా ఈ ఘనత సాధించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ స్థాయిని మరోసారి చాటుకున్నాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!