18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

Writer: Nithish 08:34 AM, 18 ఆగస్టు, 2026
రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

సాకర్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన ఫుట్‌బాల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికే దిశగా సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం సౌదీ క్లబ్‌ అల్‌-నసర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 ఏళ్ల రొనాల్డో.. వచ్చే సీజన్‌ తన కెరీర్‌లో చివరిది కావొచ్చని వెల్లడించాడు. 2026-27 సీజన్‌ ముగిసే సమయానికి తన ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన రొనాల్డో.. ఫుట్‌బాల్‌ తర్వాత జీవితంపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘రెండున్నర దశాబ్దాల త్యాగాల తర్వాత నాకు నచ్చిన విధంగా జీవించేందుకు సమయం దొరుకుతుంది’’ అని పేర్కొన్నాడు. ప్రయాణాలు, కుటుంబంతో గడపడం, తనకు ఇష్టమైన ఇతర కార్యకలాపాల్లో నిమగ్నం కావాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

ట్యాగ్లు
క్రిస్టియానో రొనాల్డోరొనాల్డో రిటైర్మెంట్ఫుట్‌బాల్అల్‌నసర్సాకర్క్రీడా వార్తలుఫుట్‌బాల్ దిగ్గజంరొనాల్డో కెరీర్స్పోర్ట్స్ న్యూస్అంతర్జాతీయ క్రీడలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
గాలె టెస్టులో భారత్ జోరు..

గాలె టెస్టులో భారత్ జోరు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
జనరల్

మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు
క్రీడలు

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జనరల్

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం
గాసిప్స్

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!
సినిమాలు

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే
గాసిప్స్

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?
ఓటీటీ

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

విశాల్‌కు భారీ షాక్!
సినిమాలు

విశాల్‌కు భారీ షాక్!

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?
గాసిప్స్

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ