24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెస్సి ప్రస్తావనతో రోనాల్డో రియాక్షన్ వైరల్

Writer: Pooja 10:46 AM, 24 జూన్, 2026
మెస్సి ప్రస్తావనతో రోనాల్డో రియాక్షన్ వైరల్

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పోర్చుగల్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించగా, తదుపరి దశకు చేరేందుకు మరో మ్యాచ్ కీలకంగా మారింది.

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోనాల్డోకు లియోనెల్ మెస్సి గురించి వరుసగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరిద్దరూ ఆరోసారి వరల్డ్ కప్ ఆడుతున్నారు’ అనే ప్రశ్నకు రోనాల్డో ‘ఎలాంటి వ్యాఖ్య చేయను’ అని సమాధానం ఇచ్చాడు. మెస్సి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేశాడని ఓ విలేకరి ప్రశ్నించగా, ‘వేరే ప్రశ్న అడగండి’ అంటూ రోనాల్డో అసహనం వ్యక్తం చేశాడు.

మెస్సితో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు రోనాల్డో స్పందిస్తూ, అలాంటి పోరు జరిగితే అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. మరోవైపు మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకుంది. రోనాల్డో మీడియా సమావేశంలో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ట్యాగ్లు
రోనాల్డోమెస్సిపోర్చుగల్ప్రపంచకప్ఫుట్‌బాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌
జనరల్

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌
బిజినెస్

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!