18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

Writer: Harika S 09:08 PM, 18 ఆగస్టు, 2026
సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మరోసారి ఊపందుకుంది. సానియా త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దుబాయ్‌కు చెందిన ఓ విదేశీ స్నేహితుడితో ఆమె కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారని, ఈ క్రమంలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. కుటుంబ సభ్యుల అంగీకారంతో దుబాయ్‌లోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా వివాహం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సానియా మీర్జా రెండో పెళ్లి, ఆమె వ్యక్తిగత సంబంధానికి సంబంధించి ఆమె నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్ధారిత వార్తగా చెప్పలేని పరిస్థితి ఉంది. అధికారిక క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

ట్యాగ్లు
సానియా మీర్జాసానియా మీర్జా పెళ్లిరెండో పెళ్లి వార్తలుటెన్నిస్ స్టార్సెలబ్రిటీ న్యూస్వైరల్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు
టెక్నాలజీ

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

జర్నలిస్ట్ రవి నాయర్ ఇళ్లలో గుజరాత్ పోలీసుల సోదాలు...
జనరల్

జర్నలిస్ట్ రవి నాయర్ ఇళ్లలో గుజరాత్ పోలీసుల సోదాలు...

కోకాపేటలో భారీ లీజ్ డీల్.. ₹282.85 కోట్ల ఒప్పందం
జనరల్

కోకాపేటలో భారీ లీజ్ డీల్.. ₹282.85 కోట్ల ఒప్పందం

బిగ్ మిశ్రా పేడాకు భారీ బూస్ట్.. ₹300 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ!
జనరల్

బిగ్ మిశ్రా పేడాకు భారీ బూస్ట్.. ₹300 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఎన్‌ఓసీల జారీ వేగవంతం!
జనరల్

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఎన్‌ఓసీల జారీ వేగవంతం!

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!
జనరల్

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..
జనరల్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!