9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

Writer: Shivani K 05:53 PM, 9 ఆగస్టు, 2026
బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భద్రతా కారణాలతో తమ జట్టును భారత్‌కు పంపేందుకు నిరాకరించడంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాలతో సిరీస్‌పై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు వరుసగా చర్చలు జరుపుతున్నాయి. దీంతో సిరీస్‌ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ బోర్డు ఈ సిరీస్‌ కోసం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్లు సమాచారం.

అయితే సిరీస్‌ నిర్వహణపై తుది నిర్ణయం భారత కేంద్ర ప్రభుత్వానిదే. బంగ్లాదేశ్‌ పర్యటనపై కేంద్రం నుంచి అనుమతి, స్పష్టత కోరనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ తమ దేశం సురక్షితమైనదని, భారత్‌తో సిరీస్‌కు అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉందని తెలిపారు. టీమిండియా పర్యటన కోసం తన పరిధిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

మెస్సీ ఇంట్లో విషాదం

మెస్సీ ఇంట్లో విషాదం

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

ట్యాగ్లు
భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌బీసీసీఐబంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుటీమిండియాబంగ్లాదేశ్‌ క్రికెట్‌ముహమ్మద్‌ యూనస్‌తమీమ్‌ ఇక్బాల్‌భారత్‌ పర్యటనక్రికెట్‌ వార్తలుభౌగోళిక రాజకీయ పరిణామాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు
జనరల్

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?
జనరల్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?
రాజకీయాలు

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ
క్రీడలు

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
సినిమాలు

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!
సినిమాలు

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

యాదాద్రి ప్లాంట్‌లో టెండర్‌ వివాదం!
జనరల్

యాదాద్రి ప్లాంట్‌లో టెండర్‌ వివాదం!

ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై నారా లోకేష్
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై నారా లోకేష్

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!
సినిమాలు

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

భర్తకు నమ్రతా స్పెషల్ బర్త్‌డే ట్రీట్!
సినిమాలు

భర్తకు నమ్రతా స్పెషల్ బర్త్‌డే ట్రీట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!