6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

Writer: Pooja 07:07 AM, 6 ఆగస్టు, 2026
కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

తైపీ ఓపెన్‌ టైటిల్‌ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ తన్వీ 21-16, 21-15 తేడాతో చైనాకు చెందిన యువాన్‌ అన్‌ కిని ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.

మరోవైపు భారత వెటరన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన శ్రీకాంత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తన్వీ శర్మపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

అలగ్జాండ్రా  మరోసారి సంచలన ప్రదర్శన

అలగ్జాండ్రా మరోసారి సంచలన ప్రదర్శన

ట్యాగ్లు
తన్వీ శర్మకొరియా మాస్టర్స్బ్యాడ్మింటన్భారత షట్లర్క్రీడా వార్తలుబ్యాడ్మింటన్ టోర్నీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం
జనరల్

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం
జనరల్

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్
జనరల్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ
బిజినెస్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్
బిజినెస్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు
జనరల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్
జనరల్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం
జనరల్

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!