28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

Writer: Chandrika 04:53 PM, 3 అక్టోబర్, 2026
జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆసియా క్రీడల్లో క్రికెట్‌లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో టీమ్‌ఇండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది.

విజయం అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాను చేతబట్టి స్టేడియంలో కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. పాకిస్థాన్‌పై ఫైనల్‌లో సాధించిన ఈ విజయంతో భారత జట్టు ఆసియా క్రీడల్లో క్రికెట్‌ స్వర్ణాన్ని దక్కించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ట్యాగ్లు
భారత్ వర్సెస్ పాకిస్థాన్టీమ్ ఇండియాఆసియా క్రీడలుఆసియా క్రీడల క్రికెట్భారత్ స్వర్ణ పతకంపాకిస్థాన్ క్రికెట్క్రికెట్ ఫైనల్భారత క్రికెట్ జట్టుఇండియా క్రికెట్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూడో సంతానానికి రూ.55 లక్షలకు పైగా సాయం?
జనరల్

మూడో సంతానానికి రూ.55 లక్షలకు పైగా సాయం?

నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..
సినిమాలు

నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు శరద్‌ పవార్‌ మద్దతు సంకేతాలు..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు శరద్‌ పవార్‌ మద్దతు సంకేతాలు..

చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. షారుఖ్‌కు ఎదురైన వింత అనుభవం!
సినిమాలు

చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. షారుఖ్‌కు ఎదురైన వింత అనుభవం!

‘ది ప్యారడైజ్’ ఫలితంపై నాని సంతృప్తిగానే ఉన్నారు- సోదరి దీప్తి గంటా
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫలితంపై నాని సంతృప్తిగానే ఉన్నారు- సోదరి దీప్తి గంటా

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు
జనరల్

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

క్రానిక్ సైనసైటిస్‌తో ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఆరోగ్యం

క్రానిక్ సైనసైటిస్‌తో ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..
జనరల్

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!