25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం

Writer: Pooja 08:42 PM, 25 జులై, 2026
జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం

వరుసగా రెండు వైట్‌వాష్‌ల నుంచి కోలుకున్న టీమిండియా అదిరే ప్రదర్శనతో జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్ 81 పరుగులు, తిలక్ వర్మ 60 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ భారీ స్కోరు సాధించింది.

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ప్రిన్స్ యాదవ్ 2/10, అభిషేక్ శర్మ 3/17 అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. చివరికి జింబాబ్వే 129 పరుగులకే ఆలౌట్ కాగా, టీమిండియా 90 పరుగుల ఘన విజయం సాధించి టీ20 సిరీస్‌ను దక్కించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంక సిరీస్‌కు భారత జట్టుపై బీసీసీఐ అప్డేట్

శ్రీలంక సిరీస్‌కు భారత జట్టుపై బీసీసీఐ అప్డేట్

టీమిండియాలోకి యశ్ ఠాకూర్ ఎంట్రీ

టీమిండియాలోకి యశ్ ఠాకూర్ ఎంట్రీ

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

ట్యాగ్లు
టీమిండియాభారత్‌ వర్సెస్‌ జింబాబ్వేటీ20 సిరీస్ఇషాన్‌ కిషన్తిలక్‌ వర్మక్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సైన్యమ్ విజ్

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సైన్యమ్ విజ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?
గాసిప్స్

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన
జనరల్

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్
జనరల్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత
జనరల్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్
జనరల్

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం
క్రీడలు

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్
జనరల్

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

శ్రీలంక సిరీస్‌కు భారత జట్టుపై బీసీసీఐ అప్డేట్
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు భారత జట్టుపై బీసీసీఐ అప్డేట్

టీమిండియాలోకి యశ్ ఠాకూర్ ఎంట్రీ
క్రీడలు

టీమిండియాలోకి యశ్ ఠాకూర్ ఎంట్రీ

ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశంసించిన అమిత్ షా
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశంసించిన అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!