2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

Writer: Pooja 02:26 PM, 2 నవంబర్, 2026
రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో భారత జట్టు ఇప్పటికే ముమ్మరంగా సాధన చేస్తోంది. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఆక్లాండ్‌ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా ఆసక్తికర విశ్లేషణ చేశాడు. రోహిత్‌ శర్మతో పోలిస్తే విరాట్‌ కోహ్లీకి ఈ సిరీస్‌లో సెంచరీలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించడం రోహిత్‌ ప్రధాన బాధ్యత అని, కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇన్నింగ్స్‌ను నిర్మించే అవకాశం ఉంటుందని వివరించాడు. ఈ స్థానంలో ఆడే బ్యాటర్‌కు భారీ స్కోరు చేయడం కొంత సులభమని పుజారా పేర్కొన్నాడు.

మరోవైపు, ఈ వన్డే సిరీస్‌లో భారత్‌తో పోలిస్తే న్యూజిలాండ్‌కు స్వల్ప ఆధిక్యం ఉండొచ్చని పుజారా అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై పరిస్థితులు కివీస్‌ ఆటగాళ్లకు అనుకూలంగా ఉంటాయని తెలిపాడు. పిచ్‌ పరిస్థితులను బట్టి భారత ఓపెనర్లు తమ ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని, ప్రతి సందర్భంలోనూ దూకుడుగా ఆడటం సాధ్యం కాదని చెప్పాడు. తొలి మూడు మ్యాచుల్లోనే భారత్‌ మంచి ప్రదర్శనతో సిరీస్‌పై పట్టు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందని, వర్షం కూడా మ్యాచ్‌లపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నాడు. కనీసం ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదని పుజారా వ్యాఖ్యానించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

ట్యాగ్లు
టీమ్ ఇండియావిరాట్ కోహ్లీరోహిత్ శర్మచతేశ్వర్ పుజారాభారత్ న్యూజిలాండ్వన్డే సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్
జనరల్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 2 విడుదల

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు
జనరల్

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

బిగ్‌బాస్ తెలుగు 10.. ట్రోఫీ కోసం త్రిగుణ్, ముకేశ్ మధ్యే పోటీ?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. ట్రోఫీ కోసం త్రిగుణ్, ముకేశ్ మధ్యే పోటీ?

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా
క్రీడలు

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన
జనరల్

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
జనరల్

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌
క్రీడలు

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!
గాసిప్స్

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌
సినిమాలు

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి
జనరల్

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!