13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

Writer: Shivani K 07:04 AM, 13 ఆగస్టు, 2026
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

వన్డే సిరీస్‌ కోసం ఇటీవల భారత్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్‌ జట్టు మరోసారి భారత పర్యటనకు రానుంది. సెప్టెంబర్‌లో టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. వరుసగా మూడు రోజులకు కాకుండా రెండు రోజుల వ్యవధిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌తో ఇరుజట్లు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో తలపడనుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామెంటేటర్‌గా అజింక్య రహానె

కామెంటేటర్‌గా అజింక్య రహానె

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

ట్యాగ్లు
టీమిండియాఅఫ్గానిస్థాన్టీ20 సిరీస్క్రికెట్బీసీసీఐఅఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుఅరుణ్ జైట్లీ స్టేడియందిల్లీభారత క్రికెట్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!
రాజకీయాలు

విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం
జనరల్

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు
జనరల్

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!
రాజకీయాలు

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనరల్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌
రాజకీయాలు

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!
రాజకీయాలు

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!